Wednesday, October 29, 2008
ఢిల్లీ కథలు సుస్తున్నారా
దోస్తులార తెలంగాణా గురించి ఢిల్లీల జరుగుతున్న కథలు సుస్తున్నారా. కాంగ్రేస్సోల్లు అందున వైయస్ చెబుతున్న ముస్లిం కహాని అర్థమైతున్నదా?
Monday, October 27, 2008
సదివినరా ?
దోస్తులందరికి నమస్తే
నేను గీ పుస్తకం పెట్టి సాన రోజులు అయ్యింది. జర సదివి సెప్పుండ్రి ఎట్టున్నదో ...
నేను గీ పుస్తకం పెట్టి సాన రోజులు అయ్యింది. జర సదివి సెప్పుండ్రి ఎట్టున్నదో ...
Wednesday, January 16, 2008
లొల్లి కవర్ పేజి
మిత్రులారా నేను తెలంగాణా బాషలో ఒక పుస్తకం రాసాను. చిన్న చిన్న కథలతో వచ్చిన ఈ పుస్తకానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. మీరు కూడా చదువుతారని ఆశిస్తున్నా. అయితే నా దగ్గర డి టి పి సి డి లేక ఇమేజ్ రూపంలో ఈ కథలు పెడుతున్న. జర వాటిని పెద్దగ చేసుకొని సదవాలే. ఇమేజ్ మీద క్లిక్ చేస్తే సాలు. కథంతా వస్తది. సదివినంక ఎట్టా ఉన్నాయో సెప్పాలి. ఉంటా మరి.

అదే తాగిన...
Subscribe to:
Posts (Atom)