Monday, October 27, 2008

సదివినరా ?

దోస్తులందరికి నమస్తే

నేను గీ పుస్తకం పెట్టి సాన రోజులు అయ్యింది. జర సదివి సెప్పుండ్రి ఎట్టున్నదో ...

4 comments:

ప్రపుల్ల చంద్ర said...

మీ లొల్లి పుస్తకం ఏక్ దమ్ మస్తుగుంది... గిట్లనే ఇంకా శానా రాయుంన్రి :)

వర్మ said...

ఏ పుస్తకం ?? ఏం సదువుడు ?? గీడ నాకేమి అర్థమయిత లేదు. జెర జెప్పరాదు...

కొత్త పాళీ said...

ఒకట్రెందు చదివాను. సింపుల్గా సరదాగా బాగున్నై.
మీకొక సూచన. బ్లాగు పేజీ ఎడం వేపు ఖాళీ ఉంది కదా, అందులో పాత టపాల కేలెండరు కనబడేలాగ పెట్టండి. అప్పుడు వచ్చేవారికి మీ పాత టపాలు కనబడి చదవ గలుగుతారు. ఇప్పటిలా ఉంటే ఈ పుస్తకం ఎక్కడుందో కనబడటం లేదు.

Ramani Rao said...

లొల్లి పుస్తకం మస్తుగుంది.